- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ఒక్క అవకాశం ఇవ్వండి: బండి సంజయ్
by Satheesh |
తెలంగాణలో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని టీ-బీజేపీ చీఫ్ బండి సంజయ్ కోరారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని టీ-బీజేపీ చీఫ్ బండి సంజయ్ కోరారు. చేవేళ్లలో బీజేపీ తలపెట్టిన విజయ సంకల్ప సభలో పాల్గొని బండి సంజయ్ మాట్లాడారు. పోలీసులు తనను అరెస్ట్ చేసి ఎనిమిది గంటలు రోడ్లపై తిప్పారని.. దీంతో ఢిల్లీ నుండి ఫోన్ వచ్చిందని తెలిపారు. ఢిల్లీ నుండి పులి ఫోన్ చేయడంతో పోలీసులు భయపడ్డారని అన్నారు. పార్టీ కార్యకర్తలను కాపాడే ఆ పులి ఇప్పుడు చేవేళ్ల గడ్డపై అడుగు పెట్టిందని అమిత్ షాపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో బీజేపీ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని.. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత వైద్యం, విద్య అందిస్తామని హామీ ఇచ్చారు.
Next Story






