తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ కోసం సీఎంలకు ప్రత్యేక ఆహ్వానం.. రాష్ట్రాల వారీగా మంత్రుల పర్యటన ప్లాన్ ఇదే

by Ramesh Naini |

ఈ నెల 8,9 న జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించే బాధ్యతను మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పగించారు.

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ కోసం సీఎంలకు ప్రత్యేక ఆహ్వానం.. రాష్ట్రాల వారీగా మంత్రుల పర్యటన ప్లాన్ ఇదే
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ నెల 8,9 న జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించే బాధ్యతను మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పగించారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలను కలిసి గ్లోబల్ సమ్మిట్‌కు ప్రత్యేకంగా ఆహ్వానం అందించాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు.

రాష్ట్రాల వారీగా మంత్రులకు బాధ్యతలు:

జమ్మూ& కశ్మీర్, గుజరాత్- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

పంజాబ్, హర్యానా - మంత్రి దామోదర రాజనర్సింహ

ఆంధ్రప్రదేశ్- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కర్ణాటక, తమిళనాడు- మంత్రి శ్రీధర్ బాబు

ఉత్తర్ ప్రదేశ్- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రాజస్థాన్- మంత్రి పొన్నం ప్రభాకర్

ఛత్తీస్‌ గఢ్- మంత్రి కొండా సురేఖ

వెస్ట్ బెంగాల్- మంత్రి సీతక్క

మధ్యప్రదేశ్- మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

అస్సాం- మంత్రి జూపల్లి కృష్ణారావు

బీహార్- మంత్రి వివేక్ వెంకటస్వామి

హిమాచల్ ప్రదేశ్- మంత్రి అడ్లూరి లక్ష్మణ్

ఒడిశా- మంత్రి వాకిటి శ్రీహరి

మహారాష్ట్ర- మంత్రి అజారుద్దీన్

Next Story