- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలోనే నా బయోపిక్.. ‘దిశ’తో చిట్‌చాట్‌లో చికోటి ప్రవీణ్ (వీడియో)
ఈడీ సోదాలు, క్యాసినో వ్యవహారంతో చికోటి ప్రవీణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: ఈడీ సోదాలు, క్యాసినో వ్యవహారంతో చికోటి ప్రవీణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ‘దిశ’తో స్పెషల్ చిట్ చాట్‌లో మాట్లాడిన చికోటి ప్రవీణ్ పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తురుమ్ ఖాన్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన తన బయోపిక్ మూవీ ఉంటుందని అన్నారు. జంతువులతో తన అనుబంధం, జీవితంలో తాను పడ్డ కష్టాల గురించి తన అనుభవాలను పంచుకున్నారు. పూర్తి వీడియో కోసం కింద లింక్‌ను క్లిక్ చేయండి.
Next Story






