- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కడి నుండే TSPSC పేపర్ లీక్.. గుర్తించిన పోలీసులు!
by Satheesh |
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుపై ఉన్నతాధికారులతో సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ భేటీ అయ్యారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుపై ఉన్నతాధికారులతో సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ భేటీ అయ్యారు. బుధవారం టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లిన ఆయన, పరీక్షల నిర్వాహణ సీక్రెసీతో పాటు, ప్రింటింగ్ వ్యవహారాలపై ఆరా తీశారు. కాన్ఫిడెన్షియల్ రూంను కూడా ఆయన పరిశీలించారు. కాన్ఫిడెన్షియల్ రూం నుంచి పేపర్ బయటకు వెళ్లినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో కాన్ఫిడెన్షియల్ రూం ఇంచార్జీ ప్రసన్నలక్ష్మిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రసన్నలక్ష్మి దగ్గర ఉన్న పాస్‌వర్డ్, ఐడీలను ప్రవీణ్ చోరి చేసినట్లు పోలీసులు గుర్తించారు. పాస్‌వర్డ్‌తో సిస్టమ్‌లోకి ఎంటరయ్యాడని, ఏఈ పేపర్స్ పెన్‌డ్రైవ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు.
Next Story






