- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండోరోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ.. సభ ముందుకు కీలక బిల్లులు
by Naga Rani Yarlagadda |
రెండోరోజు తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు ప్రారంభమయ్యాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: రెండోరోజు తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాజిరెడ్డి, మదన్ లాల్ లకు అసెంబ్లీ సంతాపం తెలిపింది. మంత్రి శీధర్ బాబు పంచాయతీ రాజ్ చట్ట సవరణ, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులను ప్రవేశపెట్టారు. నేడు సభలో 665 పేజీల కాళేశ్వరం కమిషన్ రిపోర్టును (Kaleshwaram Commission Report) మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ప్రవేశపెట్టనున్నారు. దీనిపై సభలో తీవ్రమైన చర్చ జరగనుంది.
సభ ప్రారంభంలోనే బీజేపీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు జీవో 49పై చర్చకు వాయిదా తీర్మానం ఇచ్చారు. కాగా.. కాళేశ్వరం కమిషన్ పై చర్చించేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
Next Story






