- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శిల్పారామంలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు.. ఆకట్టుకున్న ఏర్పాట్లు
by Naga Rani Yarlagadda |
హైటెక్ సిటీలోని శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంబన్నారంటాయి. పండుగకు సొంతూరికి వెళ్లలేని వారు నగరంలో ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శించి సందడి చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : హైటెక్ సిటీలోని శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంబన్నారంటాయి. పండుగకు సొంతూరికి వెళ్లలేని వారు నగరంలో ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శించి సందడి చేశారు. శిల్పారామంలో పర్యాటకులు ఉత్సాహంగా గడిపారు. పల్లెటూరుకు వెళ్లిన వాతవరణం కనిపించిందని ఆనందం వ్యక్తం చేశారు. శిల్పారామంలో గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, జంగమ దేవరులు, జానపద నృత్యాలు వంటివి సందర్శకుల్ని ఆకట్టుకున్నాయి. పల్లె వాతావరణం ప్రతిబింబించేల చేసిన అలంకరణలు, ఫోటో స్పాట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Next Story






