- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో నకిలీ మందుల అమ్మకాలు..! లక్షల విలువైన మందులు స్వాధీనం
by Ramesh Naini |
తెలంగాణలో వేర్వేరు ప్రాంతాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు చేపట్టారు. మెడికల్ షాపుల్లో నకిలి మందుల అమ్మకాలు

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో వేర్వేరు ప్రాంతాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు చేపట్టారు. మెడికల్ షాపుల్లో నకిలీ మందుల అమ్మకాలు, నాసిరకం మందుల విక్రయాలతో పాటు అధిక ధరలకు మందులు విక్రయిస్తున్న వారిపై డ్రగ్ కంట్రోల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు అనుమతుల్లేకుండా నడుపుతున్న క్లినిక్, మెడికల్ షాపుల్లోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఫలక్‌నుమా, జంగంమెట్‌లోని మెడికల్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. రూ. 1.20 లక్షల విలువైన మందులను అధికారులు సీజ్ చేశారు. అలాగే మెదక్ జిల్లా కొత్తకోటలో అనుమతుల్లేకుండా క్లినిక్ నడుపుతున్నారని అధికారులు సీజ్ చేశారు.
Next Story






