- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Govt: గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్లకు ప్రభుత్వం శుభవార్త
గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది

X
దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్లకు (Gram Panchayat Multipurpose Workers) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మూడు నెలలకు సంబంధించిన జీతాలను విడుదల చేసింది. ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి మొత్తం రూ.150 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది. దీంతో నేడు గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నారు. ఒకటి రెండు రోజుల్లో మల్టీపర్పస్ వర్కర్లకు ఈ జీతాలు అందనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 53 వేల మల్టీ పర్పస్ వర్కర్లు పని చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో వారందికీ ఊరట కలగనుంది.
Next Story






