- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మండుతున్న ఎండలు.. వడదెబ్బకు ముగ్గురు మృతి
by Chukka Sudharani |
ఫిబ్రవరి నెలకరు నుంచే ఎండలు అత్యధికంగా నమోదవుతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఫిబ్రవరి నెలకరు నుంచే ఎండలు అత్యధికంగా నమోదవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు విలవిల్లాడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అయితే.. నేటి నుంచి 3 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాల్లో 40-43 డిగ్రీలు, GHMC లో మాత్రం 40 డిగ్రీల కన్నా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అంతే కాకుండా వడదెబ్బకు ముగ్గురు చనిపోయినట్లు సమాచారం. దీంతో మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లొద్దని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Next Story






