కేంద్ర మంత్రి పదవికి రాజీనామా.. G. Kishan Reddy క్లారిటీ

by Sathputhe Rajesh |   (  Updated:2023-07-05 08:43:50  IST  )

కేంద్ర మంత్రి పదవికి రాజీనామా అంశంపై కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Union Minister Kishan Reddy Asks CM KCR for Evidence Of Cloudburst
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి పదవికి రాజీనామా అంశంపై కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ వరకు తాను మంత్రినే అని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీలో ఒక్కరికీ ఒకటే పదవి అని కిషన్ రెడ్డి వ్యాఖ్యనించారు. సాయంత్రానికి కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు. ప్రధాని మోడీ వరంగల్ సభ ఏర్పాట్లను కిషన్ రెడ్డి పరిశీలించనున్నారు.ఎవరైనా పార్టీ పాలసీని ఫాలో కావాల్సిందే అని కిషన్ రెడ్డి అన్నారు. తనకు ఎలాంటి అలకా లేదని తెలిపారు. కాసేపట్లో కిషన్ రెడ్డి ఇంటికి సునీల్ బన్సల్ వెళ్లనున్నారు.

Next Story