- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షర్మిలపై కేసులు పెట్టే దమ్ముందా..? మాజీ మంత్రి రేణుకా చౌదరి
వైఎస్ షర్మిల ఇష్యూపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి స్పందించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ షర్మిల ఇష్యూపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి స్పందించారు. ఏమి చేయకుండానే తనపై అడ్డగోలుగా ఖమ్మం, నల్గొండ పోలీసులు కేసులు పెట్టారని.. మరీ ఇప్పుడు షర్మిలపై కేసులు పెట్టే దమ్ముందా అని ప్రశ్నించారు. ఇందులో ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. నల్గొండ పోలీసులు తనపై దొంగ కేసులు బనాయించారని.. నాన్ సెన్స్ ఫెల్లోస్ అంటూ రేణుకా చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read..
గాడిదలు కాయాలని పోలీసులకు సూచించిన షర్మిల.. ‘ఓకే మేడం’ అంటూ షాకింగ్ రిప్లై
Next Story






