తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ విడుదల.. BRS, బీజేపీ, కాంగ్రెస్ గెలిచే సీట్లు ఇవే..!

by Satheesh |

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం ఎట్టకేలకు పరిసమాప్తం అయ్యింది. మొత్తం 7 దశల్లో ఈ సారి లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగగా.. తుది దశ

తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ విడుదల.. BRS, బీజేపీ, కాంగ్రెస్ గెలిచే సీట్లు ఇవే..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం ఎట్టకేలకు పరిసమాప్తం అయ్యింది. మొత్తం 7 దశల్లో ఈ సారి లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగగా.. తుది దశ ఎన్నికల పోలింగ్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ కావడంతో వివిధ ప్రైవేట్ సర్వే సంస్థలు, మీడియా ఛానెళ్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేస్తున్నాయి. ఓటర్లు ఎవరికీ పట్టం కట్టారో అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు దక్కించుకుంటుందో పలు ప్రవేట్ సర్వే సంస్థలు, మీడియా ఛానెళ్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల చేశాయి.

తాజాగా ఇండియా టుడే, జన్ కీ బాత్, ఆరా మస్తాన్, న్యూస్-18, ఏబీపీ న్యూస్ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరా హోరీ తప్పదని తేల్చేశాయి. బీజేపీ, కాంగ్రెస్ నెక్ టు నెక్ ఫైట్ మధ్య ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మూడవ స్థానానికే పరిమితం అవుతోందని అంచనా వేశాయి. ఇక, ఎంఐంఎం ఎప్పటిలాగానే సిట్టింగ్ స్థానాన్ని పదిలంగా కాపాడుకుంటుందని స్పష్టం చేశాయి.

వివిధ సర్వే సంస్థలు, మీడియా ఛానెళ్ల ఎగ్జిట్ పోల్స్ వివరాలు:

Next Story