- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హన్మకొండలో రికార్డు డ్రంక్ అండ్ డ్రైవ్ రీడింగ్..ఏకంగా 432 పాయింట్లు
by velandi.Saikiran |
హన్మకొండలో ఒక వ్యక్తిని బ్రీత్ అనలైజర్ తో తనిఖీ చేయగా 432 గా డ్రంక్ అండ్ డ్రైవ్ రీడింగ్ అయింది.

X
దిశ, వెబ్ డెస్క్: కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఎక్కడికక్కడా నిర్వహిస్తున్నారు పోలీసులు. ఈ తరుణంలోనే హన్మకొండలో రికార్డు డ్రంక్ అండ్ డ్రైవ్ రీడింగ్ నమోదు అయింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపే వారిని అరికట్టేందుకు కట్టుదిట్టంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఈ నేపధ్యంలో హన్మకొండలో ఒక వ్యక్తిని బ్రీత్ అనలైజర్ తో తనిఖీ చేయగా 432 గా డ్రంక్ అండ్ డ్రైవ్ రీడింగ్ రికార్డు అయింది. దీంతో పోలీసులు ఉలిక్కి పడ్డారు. 2025 సంవత్సరంలో ఇదే హైయెస్ట్ రికార్డు అని పేర్కొన్నారు పోలీసులు. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.
Next Story






