- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం
by Gantepaka Srikanth |
బీఆర్ఎస్(BRS) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)కు అరుదైన గౌరవం లభించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)కు అరుదైన గౌరవం లభించింది. గ్రీన్ లీడర్‌షిప్-2025 అవార్డు(Green Leadership-2025 Award)కు కేటీఆర్ ఎంపికయ్యారు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ అవార్డును కేటీఆర్ అందుకోనున్నారు. సెప్టెంబర్ 24న న్యూయార్క్ నగరంలో 9వ NYC గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్‌లో ప్రదానోత్సవం జరుగనుంది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ‘గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025కు కేటీఆర్ ఎంపికయ్యారు.
Next Story






