- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇదీ ఫ్యాన్ పార్కే..!
by Naga Rani Yarlagadda |
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లను ఎంపిక చేసిన నగరాలు, పట్టణాల్లో పెద్ద స్క్రీన్లపై ప్రదర్శిస్తూ అభిమానులకు స్టేడియంలో క్రికెట్ చూస్తున్న అనుభూతి అందిస్తున్నారు ఐపీఎల్ నిర్వాహకులు.

X
దిశ, చిలుకూరు : ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లను ఎంపిక చేసిన నగరాలు, పట్టణాల్లో పెద్ద స్క్రీన్లపై ప్రదర్శిస్తూ అభిమానులకు స్టేడియంలో క్రికెట్ చూస్తున్న అనుభూతి అందిస్తున్నారు ఐపీఎల్ నిర్వాహకులు. అయితే తామూ తగ్గేది లేదంటున్నారు కొందరు యువకులు. మండల కేంద్రం చిలుకూరులో మంగళవారం రాత్రి వారే ఓ స్క్రీన్ ఏర్పాటు చేసి ఆర్సీబీ - పీబీకే ఫైనల్ మ్యాచ్ లైవ్ చూపిస్తూ స్థానిక క్రికెట్ అభిమానుల దిల్ ఖుషీ చేశారు. ఇక ఆర్సీబీ మ్యాచ్ గెలవడం ఆలస్యం.. కేరింతలతో సంబరాలు చేసుకున్నారు.
Next Story






