- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రీన్ ఛానల్ ద్వారా లంగ్స్ తరలింపు
by Ratna Kumari |
బెంగళూరు నుంచి విమానంలో వచ్చిన లంగ్స్ ను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు.

X
దిశ, శంషాబాద్ : బెంగళూరు నుంచి విమానంలో వచ్చిన లంగ్స్ ను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు. ఒక వ్యక్తికి ఊపిరితిత్తులు అమర్చేందుకు బెంగళూరు నుంచి విమాన మార్గంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తీసుకొచ్చారు. నగర పోలీసులు, ట్రాఫిక్ అధికారుల సాయంతో TG09U0642 అంబులెన్సు ద్వారా హైదరాబాద్ లోని సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్ లో ఉన్న కిమ్స్ ఆసుపత్రికి గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు. హైదరాబాద్ నగర పోలీసులు మార్గాన్ని సుగమం చేశారు. సుమారు పది నిమిషాల్లో ఎయిర్ పోర్టు నుంచి ఆస్పత్రికి లంగ్స్ ను తరలించారు.
Next Story






