- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్మాతను కోర్టులో హాజరు పరిచిన పోలీసులు..
by Batti.Sumithra |
డ్రగ్స్ తరలిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సినీ నిర్మాత కేపీ చౌదరిని మూడు రోజుల పోలీస్ కస్టడీ అనంతరం తిరిగి రాజేంద్రనగర్ కోర్టులో శుక్రవారం హాజరు పరిచారు.

X
దిశ, రాజేంద్రనగర్ : డ్రగ్స్ తరలిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సినీ నిర్మాత కేపీ చౌదరిని మూడు రోజుల పోలీస్ కస్టడీ అనంతరం తిరిగి రాజేంద్రనగర్ కోర్టులో శుక్రవారం హాజరు పరిచారు. మూడు రోజుల పోలీస్ కస్టడీలో నిందితుడు కేపీ చౌదరి పలు వివరాలను వెల్లడించినట్లు సమాచారం.
మొదటగా కేపీ చౌదరికి ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి అనంతరం పోలీసులు రాజేంద్రనగర్ కోర్టుకు తరలించారు. డ్రగ్స్ ఎక్కడి నుండి తీసుకొస్తుంది, ఎవరికి సరఫరా చేస్తున్న విషయాలను చౌదరి పోలీసులకు వివరించినట్లుగా సమాచారం. విచారణలో వెల్లడించిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టనున్నామని రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు.
Next Story






