తెలంగాణ వెదర్ అప్డేట్..మరో 2గంటల్లో ఈ జిల్లాల్లాకు వర్షసూచన

by Ajay Maddhiboyina |

తెలంగాణలో మరో రెండు గంటల్లో వర్షం కురవబోతున్నట్టు వెదర్ మ్యాన్ ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో స్వల్ప వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

తెలంగాణ వెదర్ అప్డేట్..మరో 2గంటల్లో ఈ జిల్లాల్లాకు వర్షసూచన
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో మరో రెండు గంటల్లో వర్షం కురవబోతున్నట్టు వెదర్ మ్యాన్ ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో స్వల్ప వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాల్లో మరో రెండు గంట్లల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 5 నుండి 10 నిమిషాల పాటు స్వల్ప వర్షాపాతం నమోదవుతుందని, భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని స్పష్టం చేశారు. నగర వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Next Story