- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెయిన్ అలర్ట్.. మరికొద్దిసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం
by Ajay Maddhiboyina |
తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.

X
దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఏలూరు, అల్లూరి, బుట్టాయగూడెం,అనాకపల్లి, కాకినాడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తెలంగాణాలోనూ కొన్ని జిల్లాలలో వర్షం కురిసింది. ఉదయం నుండి మద్యాహ్నం వరకు పొడివాతావరణం ఉండగా సాయంత్రం వాతావరణంలో మార్పులు వచ్చాయి. రాష్ట్రంలో అక్కడక్కడా చిరుజల్లులు కురిశాయి. ఇక మేడ్చల్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రాళ్ల వర్షం కురిసింది. మరికొద్దిసేపట్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలలో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Next Story






