- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోంమంత్రి అమిత్ షాకు నిరసన సెగ..
తెలంగాణ పర్యాటనకు వచ్చిన అమిత్ షాకు నిరసన సెగ తగిలింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ పర్యాటనకు వచ్చిన అమిత్ షాకు నిరసన సెగ తగిలింది. మంగళవారం అదిలాబాద్‌లో నిర్వహించిన జన గర్జన సభకు ఆయన కాన్వయ్ అదిలాబాద్‌కు చేరుకుంటున్న సమయంలో నిరసనకారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీసీఐ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నల్ల బెలూన్లు, ప్ల కార్డులతో డౌన్ డౌన్ అమిత్ షా అంటూ సీసీఐ సాధన కమిటీ సభ్యులు కాన్వయ్ వచ్చే సమయంలో అడ్డుగా వెళ్లే ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
Next Story






