- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల మరమ్మత్తులపై ముందడుగు
by Muthe.Rajitha |
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

X
దిశ, వెబ్ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో ఏర్పడిన పగుళ్లు, ఇతర లోపాల మరమ్మత్తులు చేప్పట్టేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ బ్యారేజీలపై సర్కార్ డీపీఆర్ లను సిద్ధం చేయిస్తోంది. ఈ మరమ్మత్తుల పనులను ఆర్వీ అసోసియేట్స్ కు అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తుమ్మిడిహట్టి DPR ను కూడా రూపొదింస్తుండగా.. వచ్చే 3 నెలల్లో రిపోర్ట్ అందించాలని సదరు సంస్థ గడువు విధించింది. రిపోర్ట్ ప్రబుభుత్వానికి అందగానే ఆయా పనులకు టెండర్లు పిలిచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
Next Story






