- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గెలుపు ఉత్సాహం తగ్గకముందే కౌశిక్ రెడ్డికి పోలీసుల షాక్
by Satheesh |
బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన పాడి కౌశిక్ రెడ్డికి షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న కౌంటింగ్ సందర్భంగా పోలీసుల విధులకు కౌశిక్

X
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన పాడి కౌశిక్ రెడ్డికి షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న కౌంటింగ్ సందర్భంగా పోలీసుల విధులకు కౌశిక్ రెడ్డి ఆటంకం కలిగించారని ఓ హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేశాడు. దీంతో కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా భావోద్వేగ ప్రసంగం చేయడం ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఐదు రోజుల క్రితం కమలాపూర్ పోలీస్టేషన్‌లో సైతం కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది.
Next Story






