- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YS షర్మిల పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత
'ప్రజాప్రస్థానం యాత్ర' పేరుతో వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల చేస్తోన్న పాదయాత్రలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: 'ప్రజాప్రస్థానం యాత్ర' పేరుతో వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల చేస్తోన్న పాదయాత్రలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రస్తుతం షర్మిల పాదయాత్ర వరంగల్‌లో కొనసాగుతోంది. షర్మిలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించగా, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story






