- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేపర్ లీకేజీ కుట్ర బండి సంజయ్‌దే: హరీష్ రావు
పేపర్ లీకేజీ కుట్ర అంతా బండి సంజయ్ దే అని మంత్రి హరీష్ రావు అన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పేపర్ లీకేజీ కుట్ర అంతా బండి సంజయ్ దే అని మంత్రి హరీష్ రావు అన్నారు. పేపర్ లీకేజీకి పాల్పడిన ప్రశాంత్ కరుడుగట్టిన బీజేపీ కార్యకర్త అన్నారు. పిల్లల భవిష్యత్తు తాకట్టు పెట్టి రాజకీయాలు చేస్తారా అని ఫైర్ అయ్యారు. పదో తరగతి పేపర్ లీకేజీలో బండి అడ్డంగా దొరికిపోయారన్నారు. అధికారం కోసం ఏమైనా చేస్తారా అన్నారు. బీజేపీ కుట్రలను విద్యార్థి లోకం తిప్పి కొట్టాలన్నారు. బీజేపీలో చదువుకున్న వాళ్లు తక్కువ అన్నారు. రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు అంతా ఫేక్ సర్టిఫికెట్లే అన్నారు. రాష్ట్ర జాతీయ నేతలందరితో ప్రశాంత్ క్టోజ్ గా ఉన్నారన్నారు.
Next Story






