- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Officers Meeting: నేడు ఏపీ, తెలంగాణ అధికారుల భేటీ.. ఆ అంశాలపైనే కీలక చర్చ
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రెండు రాష్ట్రాలుగా విడిపోయి పదేళ్లు గడిచినా.. నేటికీ విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై ఇంకా స్పష్టత రావడం లేదు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రెండు రాష్ట్రాలుగా విడిపోయి పదేళ్లు గడిచినా.. నేటికీ విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఈ క్రమంలోనే ఇవాళ ఆ అంశాలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులు మరోసారి భేటీ కాబోతున్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతికుమారి (Shanthi Kumari), ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ (Neerab Kumar Prasad ) నేతృత్వంలో మంగళగిరి (Mangalagiri) ఏపీఐఐసీ (APIIC) కార్యాలయం వేదికగా సమావేశం జరగనుంది. ఈ భేటీలో నేటి వరకు ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న పలు అంశాలు చర్చకు రానున్నట్లుగా తెలుస్తోంది.
Next Story






