- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
సింగరేణిలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 173 పోస్టుల భర్తీకి యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: సింగరేణిలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 173 పోస్టుల భర్తీకి యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో జూనియర్ మైనింగ్ ఆఫీసర్ పోస్టులు 87, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ మెకానికల్ పోస్టులు 28, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ పోస్టులు 11 సహా మరికొన్ని ఉన్నాయి. ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మరిన్ని వివరాలకు సింగరేణి వెబ్‌సైట్‌ను చూడాలని పేర్కొన్నారు. https://scclmines.com/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.
Next Story






