- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి సంజయ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
by Muthe.Rajitha |
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) పై నాన్ బెయిలబుల్ వారెంట్(Non-bailable warrant) జారీ అయింది.

X
దిశ, వెబ్ డెస్క్ : కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) పై నాన్ బెయిలబుల్ వారెంట్(Non-bailable warrant) జారీ అయింది. హైదరాబాద్ లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్ట్(Nampally Court) ఈ వారెంట్ జారీ చేసింది. అయితే హుజురాబాద్ ఎన్నికల ప్రచార ఉల్లంఘన కేసులో కోర్టు ముందు హాజరవమని ఎన్నిసార్లు నోటీసులు పంపినా బండి సంజయ్ హాజరు కాకపోవడంతో, కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి, మరింత సమయం కోరుతూ కేంద్రమంత్రి బండి సంజయ్ తరపున న్యాయవాది రేపు కోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చెయ్యనున్నారు. అలాగే ఈనెల ౩౦న కోర్టు ముందు హాజరయ్యేందుకు కూడా అనుమతి కోరనున్నారు.
Next Story






