- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బూతుల లేడీ ప్రిన్సిపల్.. ఆమె ఎక్కడున్నా కాంట్రవర్సీనే..
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్తగడి రెసిడెన్షియల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్తగడి రెసిడెన్షియల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ముగ్గురు విద్యార్థినీలు అనుమతి లేకుండా గేటు దాటి బయటకు వెళ్లడంతో ఆగ్రహించిన ప్రిన్సిపాల్ వారిని స్టాఫ్ రూమ్‌కి పిలిచి బండ బూతులు తిట్టింది. తీవ్ర అసభ్య పదజాలంతో దూషించడంతో విద్యార్థినులు కన్నీళ్లు పెట్టుకున్నట్టు సమాచారం. ఈ మేడమ్ ఎక్కడ డ్యూటీ చేసిన కాంట్రవర్సీలే అనే ఆరోపణలు ఉన్నాయి.ఇంతకు ఈ ప్రిన్సిపల్ ఎవరు..? ఏంటి ఆమె కథ.. తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేయండి.
నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల వ్యవహారంలో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని నెల్లూరులోని ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు, అందుబాటులో లేకపోవడంతో నోటీసులు తలుపులకు అంటించి వచ్చారు. అయితే ఎక్కడికి వెళ్లారు? పోలీసులు ఏం చేయబోతున్నారో ఈ లింక్ ఓపెన్ చేసి తెలుసుకుందాం.
రాంగ్ కాల్‌తో పరిచయమైన మహిళ నుంచి రూ. 4 కోట్ల నగదు, 800 గ్రాముల బంగారాన్ని కాజేశాడో యువకుడు. మహిళ అమాయకత్వం, బలహీనతలను క్యాష్ చేసుకున్న యువకుడు ఆమె వద్ద నుంచి నుంచి నగదు, నగలు కొట్టేయడంతోపాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరికి ఆమె ఆత్మహత్యాయత్నం చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వైజాగ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ లింకును ఓపెన్ చేసి చూడండి.
తెలంగాణ వ్యాప్తంగా తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ షురూ అయింది. ఇవాళ ఉదయం 8 నుంచే రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులు బారులుతీరారు. లబ్ధిదారులు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల పలు జిల్లాల్లో ఈ సన్నబియ్యం పంపిణీ ఆగిపోయింది. ఆ వివరాలు ఏంటో ఈ లింక్ ఓపెన్ చూసి చూడండి.
ఆసియాలోనే రిచెస్ట్ గ్రామం మన దేశంలో ఉంది. అవును మీరు విన్నది నిజమే తాజా గణాంకాల ప్రకారం.. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉన్న మాధపర్ గ్రామం ధనిక గ్రామంగా ప్రసిద్ధి చెందింది. దీంతో ఈ ఊరు భారతదేశంలోని అత్యంత సంపన్న గ్రామాల్లో ఒకటిగా మాత్రమే కాకుండా, ఆసియా ఖండంలోనే ఉన్నత స్థానంలో నిలిచింది. ఈ గ్రామం ఎందుకంతా ప్రాచుర్యం పొందింది. ఆ గ్రామానికి సంపద ఎలా వస్తుందో తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేసి చూడాల్సిందే.






