- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పోర్ట్స్ మెటీరియల్, డ్రెస్సులు అందజేత
by velandi.Saikiran |
స్పోర్ట్స్ మెటీరియల్, డ్రెస్సులు అందజేశారు. తలమడ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఏనుగు దయానంద రెడ్డి 50 వేల విలువైన

X
దిశ, రాజంపేట : స్పోర్ట్స్ మెటీరియల్, డ్రెస్సులు అందజేశారు. తలమడ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఏనుగు దయానంద రెడ్డి 50 వేల విలువైన స్పోర్ట్స్ మెటీరియల్ ఆదివారం బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదగా తలమడ్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు దొమ్మట బిక్షపతికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బాలయ్య, ఉపాధ్యాయులు చక్రపాణి, ఆంజనేయులు, నారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు.
Next Story






