డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరి అరెస్ట్..జైలు శిక్ష‌

by Ratna Kumari |

దిశ, ఆర్మూర్ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ స్పెషల్ డ్రైవ్ ను గురువారం నిర్వహించారు. మద్యం తాగి డి సి ఎం వాహనాన్ని నడుపుతున్న

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరి అరెస్ట్..జైలు శిక్ష‌
X

దిశ, ఆర్మూర్ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ స్పెషల్ డ్రైవ్ ను గురువారం నిర్వహించారు. మద్యం తాగి డి సి ఎం వాహనాన్ని నడుపుతున్న నిజామాబాద్ కి చెందిన మహమూద్ ఖాన్ ను డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టువడగా అతనిపై కేస్ నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిని కోర్టులో హాజరు పరచగా ఏడు రోజుల సాధారణ జైలు శిక్షను ఆర్మూర్ సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గట్టు గంగాధర్ శిక్ష విధించినట్లు ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

Next Story