- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజామాబాద్ ఏసీపీగా కిరణ్ కుమార్..
by Batti.Sumithra |
నిజామాబాద్ ఏసీపీగా కిరణ్ కుమార్ శుక్రవారం భాధ్యతలు స్వీకరించారు.

X
దిశ , నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ ఏసీపీగా కిరణ్ కుమార్ శుక్రవారం భాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ ఏసీపీగా పని చేసిన ఆరే వేంకటేశ్వర్ ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేయడంతో అతని నుంచి కిరణ్ కుమార్ భాధ్యతలను తీసుకున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ మొన్నటి వరకు నిజామాబాద్ టాస్క్ పోర్స్ ఏసీపీగా పనిచేశారు.
నిజామాబాద్ ఎసీపీగా భాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్ శాంతి భద్రతలకు ప్రాధన్యత ఇస్తానని, ఫ్రెండ్లి ఫోలిస్ అమలు చేస్తామన్నారు. కొత్తగా ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్ ను నిజామాబాద్ సబ్ డివిజన్ సీఐలు, ఎస్ హెచ్ ఓలు, ఎస్సైలు మర్యదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. కొత్తగా నిజామాబాద్ ఏసీపీగా బాధ్యతలను స్వీకరించిన తరువాత కిరణ్ కుమార్ మర్యాదపూర్వకంగా పోలిస్ కమీషనర్ కేఆర్ నాగరాజును కలిశారు.
Next Story






