- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదకరంగా మారినా పట్టించుకోరా..?
by S Gopi |
సారంగాపూర్ నుండి నిర్మల్ వెళ్లే రహదారి పరిస్థితి ప్రయాణికుల పాలిట నరకంగా మారింది... Bad Road at Sarangapur

X
దిశ, సారంగాపూర్: సారంగాపూర్ నుండి నిర్మల్ వెళ్లే రహదారి పరిస్థితి ప్రయాణికుల పాలిట నరకంగా మారింది. రోడ్డు చీలిక వల్ల ప్రమాదాలు జరుగుతుంటే, సారంగాపూర్ శివారు కల్వర్టు పక్కనుండి రోడ్డు కోసకపోవడంతో ప్రయాణికులను కలవరపెడుతుంది. రాత్రిళ్లు ప్రయాణం చేసేవారి సంగతైతే అటా ఇటా అన్నట్లుగా ఉంది. రోడ్డు సగం కొట్టుకుపోయి ప్రాణాంతకంగా మారి ఉన్నప్పటికీ అధికారులు మాత్రం కన్నెత్తైనా చూడటం లేదు. ఆ ప్రదేశంలో సూచీ బోర్డులూ ఏర్పాటు చేయలేదు. ఈ దారిలో నిత్యం ప్రయాణించేవారు ఏమాత్రం ఆదమరిచినా ఇంక అంతే సంగతులు. పరిస్థితులు ఇంత దారుణంగా మారినప్పటికీ రోడ్లు భవనాల శాఖ అధికారులు చీలిన రహదారి ప్రాంతాన్ని తిరిగి చూడటం లేదని ఆరోపణలున్నాయి.
Next Story






