Additional Collector : అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.విక్టర్ బాధ్యతల స్వీకరణ..

by Batti.Sumithra |

కొత్తగా బదిలీ పై వచ్చిన అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.విక్టర్ మంగళవారం పదవి బాధ్యతలు స్వీకరించారు.

Additional Collector : అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.విక్టర్ బాధ్యతల స్వీకరణ..
X

దిశ, కామారెడ్డి : కొత్తగా బదిలీ పై వచ్చిన అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.విక్టర్ మంగళవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. పదవి బాధ్యతల స్వీకరణకు ముందు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డి.శ్రీనివాస్ రెడ్డిలను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కలను అందించారు. అనంతరం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.

Next Story