- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోన్ ట్యాపింగ్‌లో మళ్లీ కొత్త ట్విస్ట్
by Bhoopathi Nagaiah |
ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది డైలీ సీరియల్ మాదిరిగా ఉంటుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కేఎస్ ప్రసాద్ దిశ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో అన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది డైలీ సీరియల్ మాదిరిగా ఉంటుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కేఎస్ ప్రసాద్ దిశ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో అన్నారు. విలన్ ఎవరో తెలిసిన ఎలాగైతే చెప్పరో అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసు సాగుతుందన్నారు. ఇప్పటి వరకు సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఒక్కరైనా తమ ఫోన్ ట్యాప్ అయిందని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారా అంటూ ఈ కేసుకు సంబంధించి పలు కీలక అంశాలను పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోలో చూడండి.
Next Story






