ఏడో రౌండ్‌లోను నవీన్ యాదవ్‌కు భారీ మెజార్టీ.. మొత్తం 19,812 ఓట్ల లీడ్

by Malleboina Mahesh |   (  Updated:2025-11-14 08:43:56  IST  )

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు (Votes Counting)లో అధికార కాంగ్రెస్ మొదటి రౌండ్ నుంచి తమ హవా కొనసాగిస్తూ పూర్తి ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది.

ఏడో రౌండ్‌లోను నవీన్ యాదవ్‌కు భారీ మెజార్టీ.. మొత్తం 19,812 ఓట్ల లీడ్
X

దిశ, వెబ్ డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు (Votes Counting)లో అధికార కాంగ్రెస్ మొదటి రౌండ్ నుంచి తమ హవా కొనసాగిస్తూ పూర్తి ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకు 7 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తవ్వగా.. ఫస్ట్ రౌండ్ కాంగ్రెస్ మెజార్టీ 47 ఓట్లు, సెకండ్ రౌండ్‌లో కాంగ్రెస్ మెజార్టీ 2,947 ఓట్లు, థర్డ్ రౌండ్‌లో కాంగ్రెస్ మెజార్టీ 3,100 ఓట్లు, నాలుగో రౌండ్‌లో కాంగ్రెస్ మెజార్టీ 3,100 ఓట్లు, నాలుగు రౌండ్‌లో 9 వేల 147 లీడ్, ఐదో రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ పార్టీ 12,651 ఓట్ల లీడ్, 6వ రౌండ్‌లో 15,080 ఓట్ల లీడ్ అలాగే ఏడో రౌండ్‌ (Seventh round)లోను నవీన్ యాదవ్‌కు 4017 ఓట్ల మెజార్టీ దక్కడంతో.. మొత్తంగా 19,812 ఓట్ల లీడ్‌లో నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Congress candidate Naveen Yadav) 22 వేలకు పైచిలుకు ఓట్లతో గెలిచే అవకాశం కనిపిస్తుంది.

READ MORE .....

నవీన్ యాదవ్ ఇంటివద్ద మొదలైన గెలుపు సంబురాలు

Next Story