- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్లగొండలో వందే భారత్ ట్రైన్కు ఘనస్వాగతం..
by Batti.Sumithra |
సికింద్రాబాద్ నుండి తిరుపతికి హైదరాబాద్ లో జెండా ఊపి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వందే భారత్ ట్రైన్ ని ప్రారంభించారు.

X
దిశ, నల్లగొండ : సికింద్రాబాద్ నుండి తిరుపతికి హైదరాబాద్ లో జెండా ఊపి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వందే భారత్ ట్రైన్ ని ప్రారంభించారు. అది నల్లగొండ మీదగా వెళ్తున్న సందర్భంగా నల్లగొండ ప్రజలు భారీఎత్తున నల్లగొండ రైల్వే స్టేషన్ కి చేరుకొని స్వాగతం పలికారు. ప్రజలు వందే భారత్ రైలుతో సెల్ఫీలు దిగారు.
Next Story






