- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వర్షానికి కూలిన ఇంటి పై కప్పు..
by Batti.Sumithra |
మండలంలోని పొడిచేడులో గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఇంటి పై కప్పు పడిపోయింది.

X
దిశ, మోత్కూరు : మండలంలోని పొడిచేడులో గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఇంటి పై కప్పు పడిపోయింది. గ్రామానికి చెందిన నల్ల ధనంజయ రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా బుధవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో కూలిందని పై కప్పు కూలి పోయిన సమయంలో ఇంటి ముందు వరండాలో నిద్రిస్తుండడంతో ప్రాణాపాయం తప్పింది. నిరుపేద కుటుంబానికి చెందిన నల్ల ధనుంజయకు అధికారులు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలన్నారు.
Next Story






