- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశా, గుర్రంపొడు: గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామ చివర్లో రాసకాల్వ దగ్గర టాక్టర్ ను వెనకాల నుండి ఆటో ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ భూతరాజు సురేష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం దేవరకొండ హాస్పిటల్ కు తరలిస్తుoడగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడిది చిన్నఅడిచర్లపల్లి గ్రామం కాగా.. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని ఎస్ఐ వేమిరెడ్డి నారాయణరెడ్డి పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






