దిశ ఎఫెక్ట్ ‌ : మధర్ డైరీ ఎండీ క్రృష్ణ రాజీనామా..

by Bhanu |   (  Updated:2025-05-14 11:49:52  IST  )

నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ( నార్మక్స్) మధర్ డైరీ ఎండీ కృష్ణ తన పదవికి రాజీనామా చేశారు.

దిశ ఎఫెక్ట్ ‌ : మధర్ డైరీ ఎండీ క్రృష్ణ రాజీనామా..
X

దిశ, నల్లగొండ బ్యూరో: నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ( నార్మక్స్) మధర్ డైరీ ఎండీ కృష్ణ తన పదవికి రాజీనామా చేశారు. పదవిని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదిస్తున్నారని గతంలోనే దిశ పత్రికలో అనేక కథనాలు వెలబడ్డాయి. అంతేకాకుండా తనకంటే సీనియర్లు ఉన్నప్పటికీ వాళ్ళను కాదని డబ్బులు పంచి అక్రమంగా కుర్చీ ఎక్కారని ఆరోపణలు ఉన్నాయి... అయితే ప్రస్తుతం సంస్థ అప్పుల్లో ఉందని కారణం చూపి ఆశ్రమం ఎందుకు రంగం సిద్ధం చేసినందున అధికారులు పాలకవర్గం ఆయనపై గురువుగా ఉంది. పాల సంఘం చైర్మన్ లు కూడా ఎండి కృష్ణ ఆస్తులపై విచారణ చేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. దీంతో కృష్ణ సంస్థలో ఒంటరిగా మిగిలిపోయారు. ఇక తప్పని పరిస్థితుల్లో రాజీనామా చేయడం తప్ప మరో మార్గం లేకపోవడంతో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.



Next Story