- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాలియా మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు
by Bhoopathi Nagaiah |
హాలియా మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు అయింది. అధికారులు ఈ మేరకు వార్డులు, మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లను ప్రకటించారు.

X
దిశ, హాలియా : హాలియా మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు అయింది. అధికారులు ఈ మేరకు వార్డులు, మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లను ప్రకటించారు. పట్టణంలో 12 వార్డులు ఉండగా.. మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్‌ను జనరల్‌కు కేటాయించారు. ఇక 12 వార్డుల రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.
మున్సిపల్ చైర్మన్ : జనరల్
12 వార్డుల రిజర్వేషన్లు ఇలా...
1 వార్డు - బీసీ జనరల్
2 వార్డు- జనరల్ మహిళ
3 వార్డు - జనరల్
4 వార్డు - జనరల్ (మహిళ)
5 వార్డు - జనరల్ మహిళ
6 వార్డు - ఎస్సీ జనరల్
7 వార్డు - జనరల్
8 వార్డు - జనరల్ మహిళ
9 వార్డు- బిసి (జనరల్) ,
10 వార్డు- బిసి (మహిళ)
11 వార్డు - ఎస్టి జనరల్ ,
12 వార్డు - ఎస్సీ మహిళ
Next Story






