- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామన్నపేట ఆర్ఐ రాజేశ్వర్ సస్పెండ్
by Bhanu |
రెవెన్యూ ఇన్సిపెక్టర్ (ఆర్ఐ) రాజేశ్వర్‌ను సస్పెండ్ చేసినట్లు చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోని కక్కిరేణిలోగల శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయానికి చెందిన 4.3 ఎకరాల భూమి ధరణిలో తప్పుడు పంచనామా ఇచ్చినందుకు రామన్నపేట ఆర్ఐ రాజేశ్వర్‌ను సస్పెండ్ చేసినట్లు ఆర్డీఓ పేర్కొన్నారు.

X
దిశ, రామన్నపేట: రెవెన్యూ ఇన్సిపెక్టర్ (ఆర్ఐ) రాజేశ్వర్‌ను సస్పెండ్ చేసినట్లు చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోని కక్కిరేణిలోగల శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయానికి చెందిన 4.3 ఎకరాల భూమి ధరణిలో తప్పుగా నమోదైంది. దీనిపై 2024లో ఆర్ఐ పంచనామా చేసి ఆలయానికి చెందినదని నిర్ధారించారు. అయితే, 2025 జనవరిలో క్షేత్రస్థాయికి వెళ్లకుండా తప్పుడు పంచనామా ఇచ్చినందుకు రామన్నపేట ఆర్ఐ రాజేశ్వర్‌ను సస్పెండ్ చేసినట్లు ఆర్డీఓ పేర్కొన్నారు.
Next Story






