- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంచాయతీ కార్యదర్శి సస్పెండ్.. ఇంతకీ ఎక్కడంటే..?
మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామ పంచాయితీ కార్యదర్శి పెసర యాదగిరిని స స్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

X
దిశ , మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామ పంచాయితీ కార్యదర్శి పెసర యాదగిరిని స స్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల ప్రకారం.. విధి నిర్వహణలో అలసత్వం, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణాలపై జిల్లా అధికారులు విచారణ చేశారు. విచారణలో భాగంగా గ్రామానికి చెందిన రజియా, ఇరుగుదిండ్ల లక్ష్మమ్మ లకు చెందిన నివాసగృహాల మోటేషన్ అమలులో సరైన ధృవ పత్రాలు, ఆధారాలు లేకుండా30/12/ 2020 సంవత్సరానికి సంబంధించిన రివిజన్ రిజిస్టర్ లో మార్పులు చేసిన ఘటనపై సస్పెండ్ చేశారు.
Next Story






