- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెత్తురోడిన ఖమ్మం జాతీయ రహదారి
by Bhanu |
సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారి ఐలాపురం వద్ద లారీ కారు ప్రమాదం ఒక మహిళ స్పాట్ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.

X
దిశ చివ్వేంల: సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారి ఐలాపురం వద్ద లారీ కారు ప్రమాదం ఒక మహిళ స్పాట్ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భృగుమళ్ళ హరీష్ (33) భార్య మిట్టపల్లి కళ్యాణి(32) కలిసి వారి యొక్క TATA Nexon కారు నెం. TS-04 FJ-5985 లో హైదరాబాద్ నుండి బయలుదేరి ఖమ్మం అత్తగారి ఇంటికి వెళ్ళు చుండగా, చివ్వెంల మండలం లోని అయిలాపురం గ్రామ స్టేజి దాటిన తరువాత, రోడ్డుపై ఒక కంటైనర్ లారీ నెం.TS-08UF-9656 డ్రైవర్ రోడ్డుపై అజాగ్రత్తగా రోడ్డుపై నిలపగా, కారు లారికి వెనకాల తగలగా, ముందు సీటులో కూర్చున్న హరీష్ భార్య కళ్యాణి తలకు, ఛాతికి మరియు ఇతర చోట్ల బలమైన గాయాలు అయి అక్కడికక్కడే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.హరీష్ కు ఎలాంటి గాయాలు కాలేదన్నారు.మృతురాలి భర్త హరీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు
Next Story






