- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > యాదాద్రికి వెళ్తూ వ్యక్తి మృతి.. పశువుల కాపరి చూసినంక వెలుగులోకి..

X
దిశ, భువనగిరి రూరల్: బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు గ్రామానికి చెందిన కుమ్మరి శివరాజ్(30) యాదగిరిగుట్టకు దర్శనానికి వెళుతూ మల్లాపురం గ్రామ శివారులో బైక్ అదుపు తప్పి పడిపోయాడు. శనివారం ఉదయం పశువుల కాపరి చూసి పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వ్యక్తి మరణించినట్టు నిర్ధారించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుయాదాద్రికి వెళ్తూ వ్యక్తి మృతి.. పశువుల కాపరి చూసినంక వెలుగులోకి..న్నారు.
Next Story






