- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లారీ కింద పడి వ్యక్తి ఆత్మహత్య
by Kema Shiva Kumar |
పట్టణ పరిధిలోని ఖలీల్ దాబా సమీపంలో నార్కట్ పల్లి-అద్దంకి రహదారి పై లారీ కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది.

X
దిశ, మిర్యాలగూడ: పట్టణ పరిధిలోని ఖలీల్ దాబా సమీపంలో నార్కట్ పల్లి-అద్దంకి రహదారి పై లారీ కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని చర్చి రోడ్డుకు చెందిన విజయ్ (35) పెయింటింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. విజయ్ కి వివాహమైనప్పటికీ భార్య అతడికి దూరంగా ఉంటుంది. మంగళవారం ఉదయం నార్కట్ పల్లి-అద్దంకి రహదారి పైకి చేరుకున్న విజయ్ మొదట ఓ కంటైనర్ కింద పడేందుకు యత్నించగా.. అప్రమత్తమైన డ్రైవర్ లారీ తప్పించాడు. అదే క్రమంలో మరో లారీ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Tags
- commited suicide
Next Story






