ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేయండి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, చింత‌ప‌ల్లి : చింతపల్లి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మాల్ లైఫ్ స్టార్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేయండి
X

దిశ‌, చింత‌ప‌ల్లి : చింతపల్లి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మాల్ లైఫ్ స్టార్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఈ నెల 29న సోమవారం నిర్వహిస్తున్నట్టు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ పోలేపల్లి వినోద్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో అనుభవజ్ఞులైన డాక్టర్లతో బీపీ, షుగర్, వంటి టెస్టులు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయ‌నున్నారు. చింతపల్లి మండల పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని ఆయ‌న‌ కోరారు.

Next Story