కేటీఆర్‌ పర్యటనను విజయవంతం చేయాలి

by Naveena |

ఈనెల 20న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్ సూర్యాపేట జిల్లా పర్యటనను బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్ కోరారు.

కేటీఆర్‌ పర్యటనను విజయవంతం చేయాలి
X

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): ఈనెల 20న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్ సూర్యాపేట జిల్లా పర్యటనను బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్ కోరారు. అర్వపల్లిలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి దావుల వీరప్రసాద్ యాదవ్, జిల్లా నాయకులు మొరిశెట్టి ఉపేందర్, మన్నె లక్ష్మీ నర్సయ్య యాదవ్, వల్లపు గంగయ్య యాదవ్, తాడూరు రామకోటి, పొట్టెపాక సైదులు, గ్రామ శాఖల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Next Story