- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్‌కు జనరల్ రిజర్వేషన్ ప్రకటన
నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 15 వార్డుల సంబంధించి రిజర్వేషన్లను సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం అధికారులు వివిధ పార్టీల నాయకుల సమక్షంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ లాటరీ పద్ధతి ద్వారా ప్రకటించారు.

దిశ, నేరేడుచర్ల : నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 15 వార్డుల సంబంధించి రిజర్వేషన్లను సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం అధికారులు వివిధ పార్టీల నాయకుల సమక్షంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ లాటరీ పద్ధతి ద్వారా ప్రకటించారు. అందులో ఎస్టీ జనరల్ - 1,ఎస్సీ జనరల్ - 2, ఎస్సీ మహిళ - 1,బీసీ జనరల్ - 2, బీసీ మహిళ - 1, ఆన్ రిజర్వుడ్ జనరల్ - 3 ఆన్ రిజర్వుడ్ మహిళ - 5 ప్రకటించారు. దీంతోపాటు మున్సిపల్ చైర్మన్‌ను అన్ రిజర్వుడ్ జనరల్‌గా ప్రకటించారు.
1వ వార్డు ఎస్టి జనరల్
2వ వార్డు జనరల్ (మహిళ)
3వ వార్దు జనరల్
4వ వార్డు జనరల్ ( మహిళ)
5వ వార్డు ఎస్సీ జనరల్
6వార్డు జనరల్
7వ వార్డు జనరల్ (మహిళ)
8వవార్డు జనరల్ ( మహిళ)
9వ వార్డు ఎస్సీ జనరల్
10వ వార్డు ఎస్సీ మహిళ
11వ వార్డు బిసి మహిళ
12వ వార్డు బిసి జనరల్
13వ వార్డు బిసి జనరల్
14వ వార్డు జనరల్ మహిళ
15వ వార్డు జనరల్.






