- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా ఆత్మహత్యాయత్నం
మహిళా ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన మండల పరిధిలోని బంటువారిగూడెం లో చోటు చేసుకుంది.

X
దిశ, నిడమనూరు : మహిళా ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన మండల పరిధిలోని బంటువారిగూడెం లో చోటు చేసుకుంది. నిడమనూర్ మండల పరిధిలోని బంటువారి గూడెం గ్రామానికి చెందిన మెరుగు సోమమ్మ (60)పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది యాదగిరి, శివ లు ప్రాథమిక చికిత్స చేసి నల్లగొండ ప్రభుత్వ ధవాఖానా కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






