- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెండింగ్ పాల బిల్లులను చెల్లించాలి : రైతులు
దిశ, గుండాల : మండలంలోని మాసాన్ పల్లి గ్రామంలో మదర్ డైరీ పాల ఉత్పత్తిదారులు పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పాలకేంద్రం వద్ద నిరసన

X
దిశ, గుండాల : మండలంలోని మాసాన్ పల్లి గ్రామంలో మదర్ డైరీ పాల ఉత్పత్తిదారులు పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పాలకేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గత నాలుగు నెలల నుంచి 8 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. పాలకులు వెంటనే పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిచో మదర్ డైరీ ని రైతులందరూ కలిసి పెద్ద ఎత్తున ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మద్దుల బాల్ రెడ్డి, యెలిపెద్ది వెంకట్ రెడ్డి, యేలిపెద్ది సురేందర్ రెడ్డి, ఏలూరి సువర్ణ, మేండేగుజ్జుల సృజన, యెలిపెద్ది నర్సిరెడ్డి, బత్తిని నర్సయ్య, మహేష్ రెడ్డి, దుర్గపత్తి, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
Next Story






